Nizamabad: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి

Fire Accident In Nizamabad District
x

Nizamabad: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి

Highlights

నిజామాబాద్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మంత్రి వేముల ప్రశాంతరెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భీంగల్ మండలం పురానిపేట్ గ్రామంలో జరుగుతున్న ఊరూర చెరువు పండుగ కార్యక్రమంలో మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చారు. పటాకులు అక్కడే ఉన్న టెంట్ పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాయకులు మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories