నిజామాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం

Fire Accident in Nizamabad District
x

నిజామాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం

Highlights

Nizamabad: ఆర్యనగర్‌ టీమార్ట్‌లో ఎగిసిపడ్డ మంటలు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్యనగర్‌ టీమార్ట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాదంలో సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories