logo
తెలంగాణ

Jeedimetla: జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Fire Accident in Nasense Labs At Jeedimetla Industrial Area
X

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Highlights

* నాసెన్స్‌ ల్యాబ్‌ కంపెనీలో మంటలు * మంటల్లో చిక్కుకున్న పలువురు కార్మికులు * మంటలను అదుపుచేస్తున్న ఫైర్‌ సిబ్బంది

Jeedimetla: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్‌ ల్యాబ్‌ అండ్ కెమికల్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో భారీగా పొగ కమ్మేయడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు ఫైర్ సిబ్బంది.

Web TitleFire Accident in Nasense Labs At Jeedimetla Industrial Area
Next Story