మేడ్చల్ జిల్లాలో డి.పోచంపల్లిలో అగ్నిప్రమాదం...పత్తి గోదాంలో ఘటన

Medchal: *భారీగా ఎగిసిపడిన మంటలు *మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

Shireesha
Published on: 8 Dec 2021 9:03 AM IST
Fire Accident in Hindustan Cotton Trading Godown in D Pochampalli Medchal | Telugu Online News
X

మేడ్చల్ జిల్లాలో డి.పోచంపల్లిలో అగ్నిప్రమాదం...పత్తి గోదాంలో ఘటన

Medchal: మేడ్చల్ జిల్లా డి.పోచంపల్లిలో అగ్నిప్రమాదం సంబంవించింది. హిందూస్తాన్ ట్రేడింగ్ పత్తి గోదాంలో విద్యుదాఘాతంతో మంటలు ఎగిసి పడ్డాయి. పత్తి అధికంగా ఉండడంతో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

మంటలు చెలరేగడంతో సమీప ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Shireesha

Shireesha

Next Story