Hyderabad: శాలిబండ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో అగ్నిప్రమాదం

Fire Accident at BAJAJ Electronics Showroom Shalibanda
x

Hyderabad: శాలిబండ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో అగ్నిప్రమాదం

Highlights

Hyderabad: హైదరాబాద్ శాలిబండలో భారీ అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ తగలబడింది. శాలిబండ ఏరియాలోని గోమతీ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉన్న షోరూంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. బాణ సంచా వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఆస్తి నష్టంపై అంచనా వేసే పనిలో ఉన్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories