రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట.. మహిళా రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట.. మహిళా రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
x
Highlights

ఆ కుటుంబమంతా కలెక్టరేట్‌కి తరలి వెళ్లింది. ఏదో ఫిర్యాదు చేయడానికో, లేక తమ సమ్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడానికో అనుకుంటే పొరపాటు. కుటుంబ...

ఆ కుటుంబమంతా కలెక్టరేట్‌కి తరలి వెళ్లింది. ఏదో ఫిర్యాదు చేయడానికో, లేక తమ సమ్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడానికో అనుకుంటే పొరపాటు. కుటుంబ సభ్యులంతా కలిసి.. ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడికి వెళ్లారు. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories