R Krishnaiah: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి

Fee Reimbursement Should Be Given To The Students Says R Krishnaiah
x

R Krishnaiah: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి

Highlights

R Krishnaiah: 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి

R Krishnaiah: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్.కృష్ణయ్య కలిశారు. గతంలో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. టీచర్ పోస్టుల భర్తీకి ముందు సంఘాలతో సీఎం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పూర్తిస్థాయి డీఎస్సీ వేయాలని ఆర్.కృష్ణయ్య కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories