Jagtial: జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు

Farmers Protest In Jagityala
x

Jagtial: జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు

Highlights

Jagtial: భారీగా నిలిచిపోయిన వాహనాలు

Jagtial: జగిత్యాల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెట్టుపల్లి మండలం బండ లింగాపూర్‌లో రోడ్డుపై రైతులు బైఠాయించారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories