Jagtial: జగిత్యాలలో ఆందోళనలకు సిద్ధమవుతున్న రైతులు

Farmers Preparing For Protests In Jagitya
x

Jagtial: జగిత్యాలలో ఆందోళనలకు సిద్ధమవుతున్న రైతులు

Highlights

Jagtial: జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు కోసం నిరసనలకు సిద్ధమవుతున్న రైతులు

Jagtial: జగిత్యాలలో రైతులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు డిమాండ్‌ చేస్తూ రహదారులను దిగ్బంధం చేసేందుకు బాధిత గ్రామాలు పిలుపునిచ్చాయి. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి రహదారులపై బైఠాయింపు కోసం రైతులు తరలివస్తున్నారు. రైతుల నిరసన పిలుపుతో మంత్రి కొప్పుల జగిత్యాల పర్యటన రద్దు చేసుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి రావాల్సిన మంత్రి పర్యటనను రద్ద చేసుకొని పెద్దపల్లి వెళ్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories