ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల గోడు..!
* తేమ విషయంలో పత్తి ధరకు కోతపెడుతున్న వ్యాపారులు.. వ్యాపారులు పత్తిధరను తగ్గించారని వాపోతున్న రైతులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల గోడు
Farmers Agony: ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. తేమ పేరుతో పత్తి ధరను తగ్గిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు పత్తి అమ్మేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు.
Next Story




