మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్.. జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసిన రైతు.. కొట్టుకుపోయిన ఆరు ఎకరాల ధాన్యం

* వరంగల్ జిల్లా వేపచెట్టు తండాలో ఘటన.. లబోదిబోమంటున్న కౌలు రైతు

R Tripura Malini
Published on: 5 Dec 2022 11:47 AM IST
Farmer Who Dried Grain On National Highway Washed Away
X

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్.. జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసిన రైతు.. కొట్టుకుపోయిన ఆరు ఎకరాల ధాన్యం

Warangal: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం వేపచెట్టు తండాలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకయింది. 365 జాతీయ రహదారిపై పైపులు లీక్ కావడంతో జాతీయ రహదారిపై ఆరబోసిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. మిషన్ బగీరథ పైప్‌లైను కొట్టుకుపోవడంతో ఆరు ఎకరాల్లో పండిన ధాన్యమంతా కొట్టుకుపోయింది. దీంతో కౌలు రైతు లబోదిబోమంటున్నాడు.

R Tripura Malini

R Tripura Malini

Next Story