Jagtial: పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్‌ వీల్స్‌కు ఇరుక్కొని..బురదలో కూరుకుపోయి రైతు మృతి

Farmer Died In Jagtial
x

Jagtial: పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్‌ వీల్స్‌కు ఇరుక్కొని..బురదలో కూరుకుపోయి రైతు మృతి

Highlights

Jagtial: హత్య చేశారంటున్న మృతుడి బంధువులు

Jagtial: జగిత్యాల జిల్లా అంబారీపేట్‌లో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలో పొలం పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పొలం బురదలో రైతు పోచయ్య డెడ్‌బాడి నుజ్జునుజ్జయ్యింది. అయితే కావాలనే బురదలో తొక్కించి చంపేసినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కావాలని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories