Telangana Elections: తెలంగాణలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు.. నిన్నటి వరకు రూ.286.74కోట్లు పట్టివేత

Extensive Police Checks In Telangana
x

Telangana Elections: తెలంగాణలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు.. నిన్నటి వరకు రూ.286.74కోట్లు పట్టివేత

Highlights

Telangana Elections: 2కోట్ల విలువైన బంగారం, డైమండ్ ఆభరణాలు సీజ్‌

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల దృష్యా అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. తెలంగాణలో నిన్న రాత్రి వరకు మొత్తం 286.74 కోట్ల విలువైన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇబ్రహీపట్నంలో తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న 2 కోట్ల విలువైన బంగారం, డైమండ్ ఆభరణాలను పోలీసులు సీజ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories