శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ..

Extension Of Hyderabad Metro Shamshabad Airport
x

శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ..  

Highlights

*హైదరాబాద్ మెట్రో సెకండ్‌ ఫేజ్‌కు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో మెట్రో సెకండ్ ఫేజ్‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 9న మెట్రో సెకండ్‌ ఫేజ్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సెకండ్‌ ఫేజ్‌లో మొత్తం 31 కి.మీ మెట్రో నిర్మాణానికి రూ.6,250 కోట్లు వ్యయం కానుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మైండ్ స్సేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories