జగిత్యాలలో పెట్రోల్‌ వివాదం.. పెట్రోల్‌లో నీళ్లు కలుపుతున్నారంటూ వినియోగదారుల ఆగ్రహం

Expressing Anger that Water is being added to Petrol in Jagtial District
x

జగిత్యాలలో పెట్రోల్‌ వివాదం.. పెట్రోల్‌లో నీళ్లు కలుపుతున్నారంటూ వినియోగదారుల ఆగ్రహం

Highlights

Jagtial: పెట్రోల్ బంక్ సిబ్బందితో వినియోగదారుల వాగ్వాదం

Jagtial: జగిత్యాలలోని ఓ పెట్రోల్ బంక్‌లో వినియోగదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌లో నీళ్లు కలుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. పైగా వీడియో తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ బంక్ సిబ్బందితో వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. రెండు బాటిల్స్‌లో 4 లీటర్ల పెట్రోల్ వేసుకుంటే... వాటర్ కలిసిన పెట్రోల్ రావడంతో ఆందోళన చేపట్టారు. కస్టమర్‌కు డబ్బులు తిరిగి ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories