Mahender Reddy: క్యాబినెట్‌లోకి పట్నం మహేందర్‌ రెడ్డి..!

Ex Minister Mahender Reddy Has A Place In The Cabinet
x

Mahender Reddy: క్యాబినెట్‌లోకి పట్నం మహేందర్‌రెడ్డి..! 

Highlights

Mahender Reddy: రేపు ఉ.11.30కి మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

Mahender Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్‌ మరో ముందడుగు వేశారు. తెలంగాణ మంత్రివర్గం విస్తరణ దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈటల బర్తరఫ్‌తో ఒక స్థానం ఖాళీ అయింది. ఈ ఖాళీని భర్తీ చేయాలని నిర్ణయించుకున్న గులాబీ బాస్.. మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించారు. ఎల్లుండి ఉదయం పదకొండున్నర గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రిగా మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories