Chandra Shekhar: రేవంత్‌ ఆహ్వానించారు.. కాంగ్రెస్‌లో చేరుతున్నా

EX Minister Chandrasekhar Will Join Congress Soon
x

Chandra Shekhar: రేవంత్‌ ఆహ్వానించారు.. కాంగ్రెస్‌లో చేరుతున్నా

Highlights

Chandra Shekhar: బీజేపీ విధానాలు నచ్చకే రాజీనామా చేశానన్న చంద్రశేఖర్

Chandra Shekhar: బీజేపీ విధానాలు నచ్చకే ఆపార్టీకి రాజీనామా చేశానని పార్టీ విధానాలు నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేశానని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. బీజేపీలో కష్టపడి పనిచేస్తున్నబండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగియడంతో మనస్థాపం చెందానని ఆయన అన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని తెలిపారు. ఈనెల 18న రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. పార్టీ ఆదేశిస్తే చేవెళ్ల లేదా జహీరాబాద్ నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories