KTR: తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా

Every Household With A White Ration Card Rs. 5 Lakh Insurance Says KTR
x

KTR: తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా

Highlights

KTR: అర్హులైన ప్రతిఆడబిడ్డకు నెలకు రూ. 3 వేలు

KTR: ఆడబిడ్డలకు ఆరోగ్య లక్ష్మి పథకం మాదిరే... ఈఏడాది సౌభాగ్య లక్ష్మి పేరుతో మరోపథకం తీసుకురాబోతున్నట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతిఆడబిడ్డకు నెల 3 వేల రూపాయలు అందజేయబోతున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాలల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెల్లరేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా కుటుంబానికి దీమా పేరుతో 5 లక్ష బీమా పథకాన్ని అందజేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories