logo
తెలంగాణ

Etela Rajender: కరీంనగర్ ఇల్లందుకుంటలో ఈటల పర్యటన

Etela Rajender Tour in Karimnagar District Ellandakunta
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Highlights

Etela Rajender: జనాల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది: ఈటల * కొత్త రేషన్ కార్డులు లేక జనాలు ఇబ్బంది పడ్డారు: ఈటల

Etela Rajender: ఓట్ల కోసమే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారని ప్రజలు అంటున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మిగతా ప్రాంతాలతో పాటు హుజూరాబాద్‌లోనూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి.. సర్పంచ్‌లకు ఇబ్బంది కలగకుండా బిల్లులు ఇవ్వాలన్నారు. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని కోరారు.

Web TitleEtela Rajender Tour in Karimnagar District Ellandakunta
Next Story