Top
logo

Huzurabad: మరోసారి సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి ఫైర్

Etela Rajender Fires on Chief Minister KCR
X

ఈటెల రాజేందర్ - కేసీఆర్‌(ఫైల్ ఫోటో)

Highlights

*కేసీఆర్ చరిత్ర హీనులవుతారని ఈటల జోస్యం *హుజూరాబాద్‌లో గెలిచేది తానే అన్న ఈటల

Huzurabad By-Election: హుజూరాబాద్ బైపోల్ ప్రచారం పీక్స్‌కు చేరింది. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ చరిత్ర హీనుడు అవుతారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ జేజమ్మ వచ్చినా గెలిచేది ఈటలే అన్నారు. చావనైనా చస్తాను కానీ కేసీఆర్ ముందు మోకరిల్లనంటూ వ్యాఖ్యానించారు.

Web TitleEtela Rajender Fires on Chief Minister KCR
Next Story