Etela Rajender: తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల విమర్శలు

Etela Rajender Comments On Telangana Budget
x

Etela Rajender: తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల విమర్శలు

Highlights

Etela Rajender: బడ్జెట్‌లో రుణమాఫీ ప్రస్తావన లేదు

Etela Rajender: రైతులకు రుణమాఫీ చేస్తామని బీఆర్‌ఎస్ తన మేనిఫెస్టోలో చెప్పిందని కానీ ఇప్పటివరకు రుణామాఫీ చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బడ్జెట్‌లో రుణమాఫీ ప్రస్తావన లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయాల్సిందేనని ఎమ్మెల్యే ఈటల డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories