Etela Rajender: సీఎం కేసీఆర్‌పై పోరాటం ఆగదు

Etela Rajender Comments On KCR And BRS Party
x

Etela Rajender: సీఎం కేసీఆర్‌పై పోరాటం ఆగదు

Highlights

Etela Rajender: బీజేపీని ఎదుర్కోవడం కేసీఆర్ వల్ల కాదు

Etela Rajender: సీఎం కేసీఆర్‌పై పోరాటం ఆగదన్నారు.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తన పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీ పార్టీ దేశంలోనే బలమైన పార్టీ అని... దాన్ని ఎదుర్కోవడం కేసీఆర్ వల్ల కాదన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడుతే ఉంటామని ఈటల రాజేందర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories