Etela Rajender: కాంగ్రెస్ నేతలు మాయమాటలతో మోసం చేస్తున్నారు

24 May 2024 8:18 AM GMT

x
Etela Rajender: కాంగ్రెస్ నేతలు మాయమాటలతో మోసం చేస్తున్నారు
Highlights
Etela Rajender: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయడం సాధ్యం కాదు
Etela Rajender: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మాయమాటలతో మోసం చేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఆర్ఆర్ టాక్స్ పేరుతో తెలంగాణలో వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తోందని మోడీ, అమిత్ షానే అన్నారని చెప్పారు. తక్కువ టైమ్‌లో ప్రజల చేత చీత్కరింపబడిన ప్రభుత్వంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి నిలిచిందన్నారు.
More On

Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



