Top
logo

చిట్‌ఛాట్‌లో ఈటల సంచలన వ్యాఖ్యలు..తనను ఓడించేందుకు..

చిట్‌ఛాట్‌లో ఈటల సంచలన వ్యాఖ్యలు..తనను ఓడించేందుకు..
X
Highlights

మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించనన్న ఈటల ఇప్పటికిప్పుడు కొత్తగా ఆస్తులేమీ కూడబెట్టుకోలేదు నన్ను ఓడించేందుకు ప్రత్యర్థులకు డబ్బులు పంపించారు కేసీఆర్‌ను కలవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న రాజేందర్‌

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో చిట్‌ చాట్‌ సందర్భంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించేందుకు ప్రత్యర్థులకు డబ్బులు పంపించారని ఈటల రాజేందర్‌ అన్నారు. అయితే డబ్బులు ఎవరు ఎందుకు పంపించారనేది ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. తనకిప్పుడు కొత్తగా వచ్చిన ఆస్తులేవీ లేవని చాలాకాలం నుంచే తాను వ్యాపారంలో ఉన్నానని తెలిపారు. తన ఆస్తులపై ఈసీ చేత దాడులు కూడా చేయించారని అన్నారు.


Next Story