Top
logo

దేవికారాణి లీలలెన్నో..

దేవికారాణి లీలలెన్నో..
X
Highlights

ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్ కిట్ల పేరిట వందల కోట్ల నిధులు గోల్ మాల్‌ జరిగినట్లు...

ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్ కిట్ల పేరిట వందల కోట్ల నిధులు గోల్ మాల్‌ జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు డైరెక్టర్ దేవికారాణి, ఇతర సూత్రధారుల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, 2017-18లో మెడికల్ కిట్ల పేరుతో 60కోట్ల మేర గోల్ మాల్‌ జరగగా, హెచ్‌ఐవీ కిట్ల పేరుతో మరో కోటీ 76 లక్షలు మాయం చేసినట్లు గుర్తించారు. దాంతో, డైరెక్టర్ దేవికారాణి, ఇతర సిబ్బంది పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Next Story