Data Chory Case: డేటా చోరీ కేసులో రంగంలోకి ఈడీ

Enforcement Directorate In The Data Chory Case
x

Data Chory Case: డేటా చోరీ కేసులో రంగంలోకి ఈడీ

Highlights

Data Chory Case: సైబరాబాద్‌లో నమోదు అయినా కేసు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ

Data Chory Case: డేటా చోరీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సైబరాబాద్‌లో నమోదు అయినా కేసు ఆధారంగా... ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా pmla కేసు నమోదు అయ్యింది. 16.8 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు. రక్షణ రంగానికి చెందిన పలువురు అధికారుల మెయిల్స్, వారు పనిచేసే చోటు ఇతర వివరాల సైతం ఉన్నట్లు గుర్తించారు సైబరాబాద్ పోలీసులు. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు కోసం ఇచ్చిన డేటా కూడా లీక్ చేసినట్లు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories