Top
logo

ఎంపీ వ్యాఖ్యలపై విద్యుత్తు ఉద్యోగుల నిరసన

ఎంపీ వ్యాఖ్యలపై విద్యుత్తు ఉద్యోగుల నిరసన
X
Highlights

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన విద్యుత్‌సౌధ దగ్గర ఉద్యోగ సంఘాల నిరసన రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలీ విద్యుత్‌సౌధ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వరకు భారీ ర్యాలీ

విద్యుత్ కొనుగోళ్లపై మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. విద్యుత్‌ సౌధ దగ్గర విద్యుత్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగుల్లోని అన్ని సంఘాల కార్మికులు విద్యుత్‌ సౌధ నుంచి గన్‌పార్క్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వరకు ర్యాలీ చేపట్టేందుకు బయల్దేరారు.

Next Story