DK Aruna: నారాయణపేట జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం

Election Campaign Of BJP MP Candidate DK Aruna In Narayanpet
x

DK Aruna: నారాయణపేట జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం

Highlights

DK Aruna: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి

DK Aruna: నారాయణపేట జిల్లా ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరికల్ మండలంలోని పలు గ్రామాల్లో స్థానికులు, ముఖ్య కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దామరగిద్ద మండలం నర్సాపూర్, మరికల్ మండలం అప్పంపల్లి, మాద్వార్, పల్లెగడ్డలలో డీకే అరుణ రోడ్ షో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలలో ఆడవాళ్లకు 2వేల 500 రూపాయలు, 200 యూనిట్ల కరెంట్, రైతులకు 2 లక్షల రూపాయలు పంట రుణమాఫీ చేయలేదని... ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. ముస్లింల ఓట్లు తమకే అని కాంగ్రెస్ మతాలకు వేరు చేస్తుందన్నారు. మధ్య తరగతి ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తీగా దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చింది ప్రధాని మోడీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories