కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు

ED Officials Gave Lunch Break To Kavitha
x

కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు

Highlights

* లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ కొనసాగనున్న ఈడీ విచారణ

Delhi Liqour Scam: కవితకు ఈడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. నాలుగున్నర గంటలుగా ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు.. లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ విచారించనున్నారు. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో.. అరుణ్ పిళ్లైతో కలిసి కవితను విచారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories