తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ జాబితా.. సీపీలు, ఎస్పీలను నియమిస్తూ లిస్ట్‌ను పంపిన ఈసీ

EC Sent The List Appointing CPs And SPs
x

తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ జాబితా.. సీపీలు, ఎస్పీలను నియమిస్తూ లిస్ట్‌ను పంపిన ఈసీ

Highlights

Telangana: నాగర్‌కర్నూలు ఎస్పీగా వైభవ్ గైక్వాడ్

Telangana: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ జాబితా పంపింది. సీపీలు, ఎస్పీలను నియమిస్తూ లిస్ట్‌ను జతపరిచింది. నిజామాబాద్ సీపీగా కమలేశ్వర్‌, వరంగల్‌ సీపీగా అంబర్‌ కిషోర్‌ ఘా, సంగారెడ్డి జిల్లా ఎస్పీగా రూపేష్‌, నాగర్‌కర్నూల్ ఎస్పీగా వైభవ్‌ గైక్వాడ్‌ను నియమించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories