Duddilla Sridhar Babu: ప్రభుత్వంలోని అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం

Duddilla Sridhar Babu Said That The Congress Government Will Replace All The Government Jobs
x

Duddilla Sridhar Babu: ప్రభుత్వంలోని అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం

Highlights

Duddilla Sridhar Babu: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలుండవు

Duddilla Sridhar Babu: వ్యవసాయ, ఉపాధి, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దే కార్యచరణను అమలు చేస్తామన్నారు ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలుండవని తెలిపిన ఆయన...కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు TSPSC ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్‌ను అమలుపరిచి ప్రభుత్వంతో ఉన్న, అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీనిచ్చారు. హైదరాబాద్‌ నుండి మంథని వెళ్తున్న మంత్రి శ్రీథర్‌బాబుకు సిద్దిపేట వద్ద, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories