సిద్దిపేట జిల్లా మిర్ దొడ్డిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్...

Siddipet: *తనకు పోలీసులు భద్రత కల్పించడం లేదంటూ.. 8మధ్యాహ్నం నుంచి పీఎస్ లో రఘునందన్ దీక్ష

Shireesha
Published on: 31 March 2022 6:00 PM IST
Dubbaka MLA Raghunandan Arrested in Siddipet | Live News
X

సిద్దిపేట జిల్లా మిర్ దొడ్డిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్...

Siddipet: సిద్దిపేట జిల్లా మిర్ దొడ్డిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తనకు సరైన భద్రత కల్పించడం లేదంటూ పీఎస్ లో దీక్షకు దిగిన దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెజ్జంకి పీఎస్ కు తరలించారు. ఈసందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు అడ్డుపడటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే హోదాలో ఉన్న తనకు పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే బందోబ‌స్తు క‌ల్పించ‌లేద రఘునందన్ రావు ఆరోపించారు. పోలీసుల తీరును తనకు బాధ కలిగించిందన్నారు.

Shireesha

Shireesha

Next Story