Dubbaka ByPolls: గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ వీడియో

X
Highlights
Dubbaka ByPolls: తెలంగాణా లో దుబ్బాక ఉప ఎన్నిక కోలాహలం మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి ప్రధాన పార్టీలు. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
K V D Varma8 Oct 2020 5:13 AM GMT
దుబ్బాకలో ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ఇప్పటికే ఆభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
Web TitleDubbaka ByPolls TRS party expressing confidence on win in Dubbaka by-elections video
Next Story