Amberpet: పలు గోడౌన్లపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. రూ. 20.52 లక్షల మందులు స్వాధీనం

Drug Control Officers Raided Many Godowns In Amberpet Hyderabad
x

Amberpet: పలు గోడౌన్లపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. రూ. 20.52 లక్షల మందులు స్వాధీనం

Highlights

Amberpet: బషీర్ వద్ద నకిలీ మందులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Amberpet: హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని పలు గోడౌన్లపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు నిర్వహించారు. అక్రమంగా మెడికల్ షాపులకు మందులు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. బిల్లులు లేకుండా మందులను విక్రయిస్తున్నట్లు పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చింది. 20.52 లక్షల మందులు స్వాధీనం చేసుకున్నారు. బషీర్ అనే వ్యక్తి మెడికల్ షాపులకు అక్రమంగా మందులు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బషీర్ వద్ద నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories