హెల్మెట్ ధరిస్తే ఇక నో చెకింగ్ ....

హెల్మెట్ ధరిస్తే ఇక నో చెకింగ్ ....
x
Highlights

వాహనదారులకు పోలీసు ఉన్నతాధికారులు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు . హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే ఇతర పత్రాల కోసం వారిని తనిఖి చేయవద్దని పోలీస్ కమిషనర్...

వాహనదారులకు పోలీసు ఉన్నతాధికారులు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు . హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే ఇతర పత్రాల కోసం వారిని తనిఖి చేయవద్దని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. .. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు .

దీనివల్ల హెల్మెట్ వాడకం పెరిగే అవకాశాలు ఉన్నాయని అయన ఆశాభావం వ్యక్తం చేసారు . వాహనదారులను తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఇక హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మాత్రం ఉరుకోవద్దని వారికి జరిమానా విధిస్తునే వాహనానికి సంబంధించిన ధృవపత్రాలను చెకింగ్ చేయాలనీ పోలీస్ అధికారులకు ఆదేశించారు...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories