తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజును కలిసిన డీకే అరుణ

DK Aruna Met Telangana Chief Electoral Officer Vikas Raju
x

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజును కలిసిన డీకే అరుణ

Highlights

DK Aruna: తనను ఎమ్మెల్యేగా గుర్తించిన విజ్ఞప్తి చేసిన డీకే అరుణ

DK Aruna: తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ వికాస్‌రాజ్‌ను బీజేపీ జాతీయాధ్యక్షురాలు డీకే అరుణ కలిశారు. వికాస్ రాజుకు హైకోర్టు తీర్పును కాపీని అందజేశారు. కోర్టు తీర్పుతో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరానని...సానుకూలంగా ఎన్నికల అధికారి వికాస్‌రావు స్పందించినట్టు డీకే అరుణ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories