DK Aruna: సీఎం రేవంత్‌రెడ్డిపై డీకే అరుణ విమర్శనాస్త్రాలు

DK Aruna Criticizes CM Revanth Reddy
x

DK Aruna: సీఎం రేవంత్‌రెడ్డిపై డీకే అరుణ విమర్శనాస్త్రాలు

Highlights

DK Aruna: అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

DK Aruna: మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని CM రేవంత్ ముందే ఒప్పుకున్నారని BJP జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ఓటమి భయంతోనే రేవంత్.. నన్ను దొంగ దెబ్బ తీస్తున్నారంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలని.. ప్రజలు ఇప్పటికే ఫిక్స్‌ అయ్యారని అరుణ చెప్పారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పి అధికారం లోకి వస్తే.. ఆయనకంటే ఎక్కువ అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని డీకే అరుణ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories