తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీలో విభేదాలు

* ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపై.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డిపై సభ్యుల అసహనం

R Tripura Malini
Published on: 20 Nov 2022 2:23 PM IST
Discussions among the committee members on the dismissal of Marri Shashidhar Reddy
X

తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీలో విభేదాలు

Congress: తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. మర్రి శశిధర్‌రెడ్డి తొలగింపుపై కమిటీ సభ్యులలో బేదాభిప్రాయాలు విన్పిస్తున్నాయి. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపై క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డిపై మిగతా సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story