3 రోజుల్లో ముగియనున్న పెండింగ్ చలాన్ల తాత్కాలిక డిస్కౌంట్ ఆఫర్

Discount Offer for Pending Challans Ending in 3 Days | TS News Today
x

3 రోజుల్లో ముగియనున్న పెండింగ్ చలాన్ల తాత్కాలిక డిస్కౌంట్ ఆఫర్

Highlights

Traffic Challan Discount: మరోసారి గడువు పొడిగించేదిలేదంటున్న తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు

Traffic Challan Discount: మరో మూడు రోజుల్లో పెండింగ్ చలాన్లపై తాత్కలిక డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. దీంతో మరోసారి గడువు పొడిగించదిలేదంటున్నారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. అయితే ఈ మూడు రోజుల్లో వాహనదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ పరిధిల్లో అనూహ్య స్పందన వచ్చినట్లు చెప్పారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories