Arvind Dharmapuri: ఎన్నికలు రాగానే గల్ఫ్ కార్మికులు గుర్తొచ్చారా...?

Did The Gulf Workers Remember When The Elections Came...?
x

Arvind Dharmapuri: ఎన్నికలు రాగానే గల్ఫ్ కార్మికులు గుర్తొచ్చారా...? 

Highlights

Arvind Dharmapuri: గల్ఫ్ కార్మికులతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది

Arvind Dharmapuri: గల్ఫ్‌ కార్మికులతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌కు గల్ఫ్‌ కార్మికులు గుర్తొచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. గల్ఫ్‌ దేశాల్లో బీజేపీ అనుబంధంగా ఇండియన్ పీపుల్స్‌ ఫోరమ్ పనిచేస్తోందని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రత్యేక విమానాలు పెట్టి స్వదేశాలకు స్వదేశానికి కార్మికులను తీసుకువచ్చామన్నారు ధర్మపురి అర్వింద్.

Show Full Article
Print Article
Next Story
More Stories