Dharmapuri: ధర్మపురి స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పగలగొట్టిన అధికారులు

Dharmapuri Strong Room Doors Opened Order High Court
x

Dharmapuri: ధర్మపురి స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు పగలగొట్టిన అధికారులు

Highlights

Dharmapuri: కౌంటింగ్ సెంటర్‌లోని సీసీ ఫుటేజీని కోర్టుకు పంపనున్న అధికారులు

Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు తెరిచారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాళాలను పగలగొట్టారు అధికారులు. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల 17c,17a ఫామ్స్‌తో పాటు.. కౌంటింగ్ సెంటర్‌లోని సీసీ ఫుటేజీని అధికారులు కోర్టుకు పంపనున్నారు. ఈనెల 26న హైకోర్టుకు నివేదిక అందించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories