Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో చేరుతున్నాననేది అవాస్తవం

Dharmapuri Srinivas Written Letter On Party Change
x

Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో చేరుతున్నాననేది అవాస్తవం

Highlights

Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో చేరుతున్న ధర్మపురి సంజయ్‌కి శుభాకాంక్షలు

Dharmapuri Srinivas: తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నానన్న వార్తలను మాజీ ఎంపీ డి. శ్రీనివాస్‌ ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రత్యేక లేఖ విడుదల చేశారు. ఈ మేరకు ఒక ప్రత్యేక లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ధర్మపురి సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్, అర్వింద్ ఇద్దరు ప్రజా నాయకులగా ఎదగాలని డీఎస్ ఆకాక్షించారు. తన ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్‌కు వెళ్లి సంజయ్‌ను ఆశీర్వదిస్తానని..డీఎస్‌ లేఖలో పేర్కొన్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories