Basar: బాసర సరస్వతీ ఆలయల క్యూలైన్లలో గంటల పాటు భక్తుల నిరీక్షణ

Devotees Wait For Hours In Queue Lines Of Basar Saraswati Temples
x

Basar: బాసర సరస్వతీ ఆలయల క్యూలైన్లలో గంటల పాటు భక్తుల నిరీక్షణ

Highlights

Basar: అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్న కొందరు భక్తులు

Basar: వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. ఆలయ అధికారులు, సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు మండిపడ్డారు. అధికారుల సమన్వయ లోపం వల్లే గంటల తరబడి క్యూ లైన్ లోనే చిన్నారులతో కలిసి వేచి చూడాల్సి వస్తోందని భక్తులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories