Telangana: తెలంగాణ బడ్జెట్‌పై శాఖలవారీగా రోజువారీ సమీక్షలు

Department Wise Daily Reviews On Telangana budget
x

Telangana: తెలంగాణ బడ్జెట్‌పై శాఖలవారీగా రోజువారీ సమీక్షలు

Highlights

Telangana: ఇవాళ లేదా రేపట్నుంచి సీఎం రేవంత్‌ అధ్యక్షతన బడ్జెప్‌పై సమీక్షలు

Telangana: తెలంగాణ బడ్జెట్‌పై శాఖలవారీగా రోజువారీ సమీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ బీసీ, రవాణాశాఖపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌, అధికారులు హాజరుకానున్నారు. మరోవైపు.. ఇవాళ లేదా రేపట్నుంచి సీఎం రేవంత్‌ అధ్యక్షతన బడ్జెప్‌పై సమీక్షలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories