Bhadradri Kothagudem: కొత్తగూడెం జిల్లాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Demolition of Illegal Structures in Bhadradri Kothagudem District
x

భద్రాద్రి కొత్తగూడెంలో అక్రమ కట్టడాలు కూల్చివేత (ఫైల్ ఇమేజ్)

Highlights

Bhadradri Kothagudem: రైల్వే శాఖ పరిధిలోని ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలు

Bhadradri Kothagudem: ప్రజా ప్రతినిధుల హమీలను నమ్మిన పేదలు రోడ్డున పడ్డారు. పట్టాలు ఇప్పిస్తామన్న నాయకులు మొహం చాటేయడంతో చివరకు నిలువ నీడ కరువైంది. కళ్ల ముందే నిర్మించుకున్నఇళ్లు నేలమట్టం అవ్వడంతో బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రైల్వే శాఖ పరిధిలోని ఆక్రమిత స్థలాల్లోని నిర్మాణాలను అధికారులు తొలగించారు. బాధితులు కూల్చివేతను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories