Top
logo

TS Cabinet: భూములు, ఆస్తుల విలువ పెంపు నిర్ణయం?

TS Cabinet: భూములు, ఆస్తుల విలువ పెంపు నిర్ణయం?
X

తెలంగాణ కేబినెట్ (ఫోటో : ది హన్స్ అఫ్ ఇండియా) 

Highlights

* ఈ రాత్రి నుంచే ధరలు అమల్లోకి వచ్చే ఛాన్స్ * సబ్ రిజిస్టార్లు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆదేశాలు

TS Cabinet: తెలంగాణలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. మంత్రివర్గ సమావేశంలో ఇదే అశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని అధికారుల నుంచి సబ్ రిజిస్టార్లకు ఆదేశాలు కూడా అందినట్లు తెలుస్తోంది. కేబినెట్ గ్రీన్ సిగ్నలివ్వగానే ఈ రాత్రి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు భూముల ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Web TitleDecision to Increase The Value of Lands and Assets
Next Story