Telangana: కొత్తగూడెం అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి

Death of SI Srinivas of Kothagudem Aswaraopet
x

Telangana: కొత్తగూడెం అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి

Highlights

Telangana: హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి చెందాడు. వారంక్రితం ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అధికారులు వేధిస్తున్నారని పురుగుల మందు తాగడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్సై శ్రీనివాస్ మృతి చెందాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories