TS e-Challan Discount: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు

Deadline For Payment Of Pending Challans Extended Again
x

TS e-Challan Discount: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు

Highlights

TS e-Challan Discount: ద్విచక్రవాహనాలకు 80శాతం, ఇత‌ర వాహ‌నాల‌కు 60 శాతం రాయితీ

TS e-Challan Discount: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. చల్లాన్ల చెల్లింపునకు ఇప్పటికే అదనంగా 15రోజులు అవకాశం కల్పించిన ప్రభుత్వం..తాజాగా ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆటోల‌కు 80శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 90శాతం. ద్విచక్రవాహనాలకు 80శాతం, ఇత‌ర వాహ‌నాల‌కు 60 శాతం రాయితీ కల్పించింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories