రేపు చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్ సభ.. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే

Dalit Tribal Declaration Meeting In Chevella Tomorrow
x

రేపు చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్ సభ.. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే

Highlights

Chevella: ఇప్పటికే రైతు, యువ, పెన్షన్ డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్

Chevelle: రేపు చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో దళిత, గిరిజన వర్గాలకు సంబంధించి హామీల డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఇప్పటికే రైతు, యువ, పెన్షన్ డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories