logo
తెలంగాణ

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

CS Somesh Kumar Tele Conference With District Collectors
X

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

Highlights

CS Somesh Kumar: ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రాణ నష్టం కలుగకూడదు

CS Somesh Kumar: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగకూడదన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని సీఎస్ సూచించారు.

Web TitleCS Somesh Kumar Tele Conference With District Collectors
Next Story